Hi Nanna: పరువు పాయే.. నాని ఇది నీకు న్యాయమా !!
కావాలని అయిందో.. లేక అనుకోకుండా జరిగిందో తెలీదు కానీ.. తప్పు అయితే జరిగిపోయింది. నాని హాయ్ నాన్న ఈవెంట్ కారణంగా ... ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ పరువు పోయింది. రష్మిక సమేతంగా.. విజయ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇంతకీ ఏమైందని అంటారా? హాయ్ నాన్న ఈవెంట్లో వీళ్లద్దరూ స్విమింగ్ పూల్లో ఉన్న ఫోటో డిస్‌ప్లే అయింది. అందరూ షాక్ అయ్యేలా చేసింది. శౌర్యు డైరెక్షన్లో నాని హీరోగా తెరకెక్కుతున్న ఫిల్మ్ హాయ్ నాన్న.
కావాలని అయిందో.. లేక అనుకోకుండా జరిగిందో తెలీదు కానీ.. తప్పు అయితే జరిగిపోయింది. నాని హాయ్ నాన్న ఈవెంట్ కారణంగా … ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ పరువు పోయింది. రష్మిక సమేతంగా.. విజయ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇంతకీ ఏమైందని అంటారా? హాయ్ నాన్న ఈవెంట్లో వీళ్లద్దరూ స్విమింగ్ పూల్లో ఉన్న ఫోటో డిస్‌ప్లే అయింది. అందరూ షాక్ అయ్యేలా చేసింది. శౌర్యు డైరెక్షన్లో నాని హీరోగా తెరకెక్కుతున్న ఫిల్మ్ హాయ్ నాన్న. డిసెంబర్ 7న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా విశాఖలో జరిగింది. అయితే ఈవెంట్ బిగినింగ్‌లోనే ఓ అనుకోని సంఘటన జరిగి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇక ఇప్పటికే ఆఫ్ స్క్రీన్ సెలబ్రిటీ కపుల్గా నామ్ కమాయించిన వీరిద్దరూ.. ఆల్ సడెన్‌గా హాయ్ నాన్న ఈవెంట్ ఎల్ ఈడీ స్క్రీన్‌పై కనిపించారు. మాల్దీవుల్లోని పూల్లో స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోలతో ఈవెంట్ డిస్‌ప్లే మొత్తం నిండిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Telangana Polling 2023: మొదటి సారి ఓటు వేయడం చాలా బాగుంది..
సెల్ఫీ కోసం ముష్టి యుద్ధం !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
తాను మరణించినా నలుగురికి జీవితాన్నిచ్చిన మౌనిక
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

