Telangana Polling 2023: మొదటి సారి ఓటు వేయడం చాలా బాగుంది..
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందన్నారు సీఈవో వికాస్ రాజ్. ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఉదయం 10 గంటల వరకు పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నా.. మిగతా చోట్ల పోలింగ్ సజావుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకున్న యువత.. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మపోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Also Watch:
సెల్ఫీ కోసం ముష్టి యుద్ధం !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
తాను మరణించినా నలుగురికి జీవితాన్నిచ్చిన మౌనిక
చిన్నారి రోగి కోసం తనే ఆర్గాన్ డోనర్‌గా మారిన డాక్టర్
గుడ్ న్యూస్.. మలేషియా వెళ్లాలంటే ఇక వీసాతో పన్లేదు
Daily Horoscope: ఆ రాశి వారు ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే వారికి ఇక తిరుగులేదు
Published on: Nov 30, 2023 10:46 AM
వైరల్ వీడియోలు
Latest Videos