మా ఆయన చనిపోలేదు.. నమ్మొద్దు !! విజయ్‌కాంత్ భార్య ఎమోనల్
రీసెంట్ డేస్లో సెలబ్రిటీలనే కాదు.. వారి ఫ్యామిలీని కూడా రూమర్లు.. విపరీతంగా ఇబ్బంది పెడతున్నాయి. ఇక తాజాగా విజయ్ కాంత్ కుటుంబాన్ని విపీరతంగా ఇబ్బంది పెట్టింది ఓ రూమర్. అదే విజయ్ కాంత్ ఇక లేరనే రూమర్. ఈ రూమరే నెట్టింట తెగ వైలర్ అవ్వడంతో.. ఆయన కుటుంబ సబ్యులు.. తాజాగా రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఆ రూమర్‌ను ఖండించాల్సి వచ్చింది. విజయ్ కాంత్ బానే ఉన్నారని.. అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు మీడియాలోనూ మొరపెట్టుకోవాల్సి వచ్చింది.
రీసెంట్ డేస్లో సెలబ్రిటీలనే కాదు.. వారి ఫ్యామిలీని కూడా రూమర్లు.. విపరీతంగా ఇబ్బంది పెడతున్నాయి. ఇక తాజాగా విజయ్ కాంత్ కుటుంబాన్ని విపీరతంగా ఇబ్బంది పెట్టింది ఓ రూమర్. అదే విజయ్ కాంత్ ఇక లేరనే రూమర్. ఈ రూమరే నెట్టింట తెగ వైలర్ అవ్వడంతో.. ఆయన కుటుంబ సబ్యులు.. తాజాగా రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఆ రూమర్‌ను ఖండించాల్సి వచ్చింది. విజయ్ కాంత్ బానే ఉన్నారని.. అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు మీడియాలోనూ మొరపెట్టుకోవాల్సి వచ్చింది. ఎస్ ! తాజాగా కెప్టెన్ విజయ్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్‌పై ఆయన భాఆర్య ప్రేమలత క్లారిటీ ఇచ్చారు. ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలోనే… విజయ్ కాంత్ మరణించలేదని.. రూమర్స్ నమ్మొద్దని.. వైద్యుల చికిత్సతో ఆయన ఆరోగ్యంగా ఇంటికి వస్తారని అన్నారు ప్రేమలత.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రికార్డ్ బద్దల్ ఖాయం.. దిమ్మతిరిగేలా చేస్తున్న యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం

