Rama Banam Live: ఇకపై విలన్ గా చేస్తానో లేదో తెలియదు.. హీరోగా చెయ్యనివ్వండి..: గోపీచంద్.
చాలా కాలం గ్యాప్ తర్వాత హీరో గోపిచంద్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రామబాణం. ఈ సినిమాలో మ్యాచో స్టార్ సరసన ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుండగా.. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.
Published on: Apr 26, 2023 12:10 PM
వైరల్ వీడియోలు
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్వాచ్..
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు..
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి

