Virupaksha: 50కోట్లు కొల్లగొట్టిన విరూపాక్ష.. సాయి ధరమ్‌ తేజ్‌ కు వండర్ ఫుల్ కం బ్యాక్..

Virupaksha: 50కోట్లు కొల్లగొట్టిన విరూపాక్ష.. సాయి ధరమ్‌ తేజ్‌ కు వండర్ ఫుల్ కం బ్యాక్..

Anil kumar poka

|

Updated on: Apr 26, 2023 | 9:51 AM

దాదాపు ఎలాంటి బజ్ లేకుండా...! రీసెంట్ గా రిలీజ్ అయిన సాయి ధరమ్స్‌ విరూపాక్ష దిమ్మతిరిగే హిట్ కొట్టింది. అన్‌ బిలీవబుల్ టాక్తో థియేటర్లో.. హౌస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. హార్రెర్‌ సీన్స్‌తో... ఆడియెన్స్ కు స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తోంది.