Karthikeya-Director Karthik: 'కార్తీకేయ స్టోరీ ఐడియా నాదే' షాకిచ్చిన విరూపాక్ష డైరెక్టర్‌..!

Karthikeya-Director Karthik: ‘కార్తీకేయ స్టోరీ ఐడియా నాదే’ షాకిచ్చిన విరూపాక్ష డైరెక్టర్‌..!

Anil kumar poka

|

Updated on: Apr 26, 2023 | 9:47 AM

విరూపాక్ష..! రీసెంట్‌గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైంది ఈ సినిమా! హిట్టవడమే కాదు.. హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో పాటు.. ఈ మూవీ డైరెక్టర్ కార్తీక్ దండును కూడా హీరోగా నిలబెట్టింది. కెరీర్‌కు బిగ్ బూస్టప్‌ గా మారింది. అయితే రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్య్వూలో ఈ డైరెక్టరే.. నిఖిల్ కార్తికేయకు కూడా మూల కథను అందించానని రివీల్‌ చేయడం ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.