Samantha: హీరోయిన్ సమంత కోసం గుడి కడుతున్న అభిమాని
సినీ తారలకు అభిమానులు ఉండడం సహజం. సాధారణంగా వారికిష్టమైన హీరో లేదా హీరోయిన్ అంటే పడి చచ్చేంత అభిమానం. అభిమాన తారల సినిమా రిలీజ్ అయిందంటే వారి ఆనందానికి హద్దే ఉండదు. అంతలా సినీ తారలపై ఫ్యాన్స్ ప్రేమను చాటుకుంటారు.
సినీ తారలకు అభిమానులు ఉండడం సహజం. సాధారణంగా వారికిష్టమైన హీరో లేదా హీరోయిన్ అంటే పడి చచ్చేంత అభిమానం. అభిమాన తారల సినిమా రిలీజ్ అయిందంటే వారి ఆనందానికి హద్దే ఉండదు. అంతలా సినీ తారలపై ఫ్యాన్స్ ప్రేమను చాటుకుంటారు. ఇక కొందరు వీరాభిమానులైతే అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక రూపంలో తమ ప్రేమను చాటుకుంటూ ఉంటారు. తమ ఫేవరేట్ హీరో, హీరోయిన్లను దేవతల్లా కూడా భావిస్తారు. వారికేమైనా జరిగితే కూడా తట్టుకోలేరు. అంతలా ప్రేమను చూపిస్తారు ఫ్యాన్స్. తాజాగా ఓ వీరాభిమాని తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vizag RK Beach: ఐదు లైన్ల లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయిన యువతి.. చివరికి ??
Priyanka Gandhi: హోటల్‌కు వెళ్లి దోశలు వేసిన ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్
Rare Bird: ప్రకాశం జిల్లాలో వింత పక్షి ప్రత్యక్షం.. వీడియో చూడండి
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

