Priyanka Gandhi: హోటల్‌కు వెళ్లి దోశలు వేసిన ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్‌

Priyanka Gandhi: హోటల్‌కు వెళ్లి దోశలు వేసిన ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్‌

Phani CH

|

Updated on: Apr 26, 2023 | 6:12 PM

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మైసూరులోని ఓ హోటల్‌లో టిఫిన్ చేసిన తర్వాత.. ప్రియాంక దోశలు వేయాలని ఆసక్తిని వ్యక్తం చేశారు. దీంతో వెంటనే హోటల్ యజమానితో కలిసి వంట గదికి వెళ్లిన ఆమె.. దోశలు వేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మైసూరులోని ఓ హోటల్‌లో టిఫిన్ చేసిన తర్వాత.. ప్రియాంక దోశలు వేయాలని ఆసక్తిని వ్యక్తం చేశారు. దీంతో వెంటనే హోటల్ యజమానితో కలిసి వంట గదికి వెళ్లిన ఆమె.. దోశలు వేశారు. అనంతరం హోటల్ యజమాని ఇతర సిబ్బందికి ధన్యవాదాలు చెప్పిన ప్రియాంక.. వారితో కలిసి సెల్ఫీలు దిగారు.

Published on: Apr 26, 2023 06:12 PM