Rare Bird: ప్రకాశం జిల్లాలో వింత పక్షి ప్రత్యక్షం.. వీడియో చూడండి
ప్రకాశం జిల్లాలో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. ఈ పక్షి ఆకారం చూడడానికి వింతగా ఉందని సిబ్బంది చెబుతున్నారు.. దీనిని పాల పక్షిగా పిలుస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ పక్షికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి వింత పక్షులు తెలుగు రాష్ట్రాల్లో కనిపించాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: పవన్ కోసం పోటెత్తుతున్న ఫ్యాన్స్.. దద్దరిల్లుతోన్న బాంబే ఓజీ లొకేషన్
Chiranjeevi VS Ranbir Kapoor: చిరంజీవి VS రణ్బీర్ కపూర్.. వంగ కారణంగా మొదలైన యుద్ధం
Virupaksha: బొమ్మలేటైందని థియేటర్ బద్దలు కొట్టారు..
Published on: Apr 26, 2023 03:18 PM
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

