Vizag RK Beach: ఐదు లైన్ల లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయిన యువతి.. చివరికి ??
వైజాగ్‌కు చెందిన శ్వేత అనే వివాహిత మంగళవారం ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంతకీ ఆమె ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు న్యూపోర్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వైజాగ్‌కు చెందిన శ్వేత అనే వివాహిత మంగళవారం ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంతకీ ఆమె ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు న్యూపోర్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కనిపించకుండా పోయిన శ్వేత కోసం గాలిస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్లగా.. శ్వేత, మణికంఠలకు 2022 ఏప్రిల్ 15న పెళ్లయింది. ఆమె భర్త ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. శ్వేత ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో బీటెక్ చేసింది. ఐఏఎస్ అవ్వాలని కలలు గంది. పెళ్లికి ముందు ఈ విషయాన్ని భర్త మణికంఠకు చెప్పింది. ఇందుకు అతడు సరే అన్నాడు. పెళ్లయిన తర్వాత ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Priyanka Gandhi: హోటల్‌కు వెళ్లి దోశలు వేసిన ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్
Rare Bird: ప్రకాశం జిల్లాలో వింత పక్షి ప్రత్యక్షం.. వీడియో చూడండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

