Kondaa Pre Release Event: రామ్ గోపాల్ వర్మ కొండా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
కొండా మురళి, కొండా సురేఖల జీవిత కథతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'కొండా'. నక్సలిజం, రాజకీయ బ్యాగ్‌డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండనుంది. ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పక్షి గూడు కడుతుండగా ఎప్పుడైనా చూశారా ?? విశ్వకర్మను మించిన నైపుణ్యం
Published on: Jun 18, 2022 06:57 PM
వైరల్ వీడియోలు
Latest Videos