మరోసారి తాతయ్యాడు… కాని ముఖంలో ఆనందమే లేదట !!
హీరోలుగాని.. జీరోలు గాని.. ఎవ్వరైనా కాని.. !తాతా అయిపోయారంటే ఆనందంగానే ఫీలవెతారు. తన కొడుకో.. లేక కూతురికో పుట్టిన బిడ్డను చూసి.. అమితానందం పొందుతారు.
హీరోలుగాని.. జీరోలు గాని.. ఎవ్వరైనా కాని.. !తాతా అయిపోయారంటే ఆనందంగానే ఫీలవెతారు. తన కొడుకో.. లేక కూతురికో పుట్టిన బిడ్డను చూసి.. అమితానందం పొందుతారు. వారిని ఎత్తుకునేందుకు.. వారితో ఆడుకునేందుకు వెంపర్లాడుతుంటారు. కాని అదేంటో తాజాగా మరోసారి తాతైన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ మాత్రం ఎటూ కాని పరిస్థితిలో ఉన్నారట. అటు సంతోషం కాదు..ఇటు బాధ కాదు అన్నట్టు.. చేస్తున్నారట. ఇలా చేస్తూనే కోలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారుతున్నారట. ఎస్ ! తాజాగా రజినీ కాంత్ డాటర్ సౌందర్య రజినీ కాంత్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే ఇప్పటికే మొదటి భర్త అశ్విన్ రామ్‌కుమార్ తో ఓ పిల్లాడికి జన్మ నిచ్చిన సౌందర్య… ఆ తరువాత ఆయనకు విడాకులిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Krishnam Raju: ‘మర్యాద రామన్న’గా మారడం వెనుక దెబ్బతగిలిన బాధుంది ఆయనలో…
Krishnam Raju Death: చస్తే అలానే చావాలి !! ఏడిపిస్తున్న కృష్ణం రాజు మాటలు !!
Prabhas: కృష్ణం రాజు మరణంతో ఆ బాధ్యత ఇక ప్రభాస్‌దే
Krishnam Raju: ఆ విషయంలో ఇప్పటికీ కృష్ణం రాజుదే నెంబర్ 1 రికార్డు
Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

