Prabhas: కృష్ణం రాజు మరణంతో ఆ బాధ్యత ఇక ప్రభాస్‌దే
ఓ వ్యక్తి చనిపోవడం అనేది.. ఆ చనిపోయిన వ్యక్తికి అసలు మ్యాటరే కాదు. కాని ఆ వ్యక్తిని నమ్ముకుని.. ఆ వ్యక్తిని చూసుకుని.. ఆయన పై ఆధారపడి ఉండే వారికి మాత్రం అదో పెద్ద నరకం.
ఓ వ్యక్తి చనిపోవడం అనేది.. ఆ చనిపోయిన వ్యక్తికి అసలు మ్యాటరే కాదు. కాని ఆ వ్యక్తిని నమ్ముకుని.. ఆ వ్యక్తిని చూసుకుని.. ఆయన పై ఆధారపడి ఉండే వారికి మాత్రం అదో పెద్ద నరకం. నరకం మాత్రమే కాదు.. బాధించడే జ్ఙాపకం. మనల్ని వెంటాడే ఓ దారుణం. అయితే రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణంతో.. ప్రస్తుతం ఇదే జరుగుతోంది ప్రభాస్ ఫ్యామిలీలో..! ఓ పక్క పెద్ద బాజీ మరణించారనే బాధ… మరో పక్క కన్నమ్మ.. పిల్లల పరిస్థితిపై ఆలోచన.. వెరసి ప్రభాస్ పై మరో కొత్త బాధ్యత. ఎస్ ! కృష్ణం రాజు మరణంతో.. ప్రభాస్ పై కొత్త బాధ్యత వచ్చి పడింది. కృష్ణం రాజు ముగ్గురు ఆడపిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత తనపైకి వచ్చింది. వారి యోగక్షేమాలు చూడడమే కాదు.. వారికి పెళ్లిల్లు చేయాల్సిన పెద్ద పనోటి తన ముందుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Krishnam Raju: ఆ విషయంలో ఇప్పటికీ కృష్ణం రాజుదే నెంబర్ 1 రికార్డు
Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
TOP 9 ET News: పార్టీలో హంగామా చేసిన బన్నీ.. అవన్నీ ఫేక్ కలెక్షన్సా ??
Digital News Round Up: తెలుగు ఇండస్ట్రీపై అమలాపాల్ షాకింగ్ కామెంట్స్ !! లైవ్ వీడియో
వద్దన్నా.. ఆలియాను పెళ్లి చేసుకున్నాడు !! ఇప్పుడు కష్ట- నష్టాలు అనుభవిస్తున్నాడు !!
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

