Krishnam Raju: ఆ విషయంలో ఇప్పటికీ కృష్ణం రాజుదే నెంబర్ 1 రికార్డు
ఫిల్మ్ ఇండస్ట్రీల్లో హీరోలకు రికార్డులు క్రియేట్ చేయడం.. క్రియేట్ చేసిన రికార్డులను బీట్ చేయడం కొత్తేం కాదు. అలా అప్పట్లో హీరోగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన కృష్ణం రాజు..
ఫిల్మ్ ఇండస్ట్రీల్లో హీరోలకు రికార్డులు క్రియేట్ చేయడం.. క్రియేట్ చేసిన రికార్డులను బీట్ చేయడం కొత్తేం కాదు. అలా అప్పట్లో హీరోగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన కృష్ణం రాజు.. ఆ ఒక్క రికార్డులో మాత్రం ఇప్పటికీ నెంబర్ 1గానే ఉన్నారు. మరే హీరో బీట్ చేయలేని రికార్డును సెట్ చేశారు. హీరోగా రెబల్ స్టార్ ట్యాగ్‌ను సుస్థిరం చేసుకున్న కృష్ణం రాజు.. తన తోటి హీరోలతో కూడా చాలా సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. క్యారెక్టర్ నచ్చితే చాలు.. హీరో రిక్వెస్ట్ చేస్తే చాలు.. తెలిసైన ప్రొడ్యూసర్ అయితే చాలా అన్నట్టు.. తను కూడా వారి వారి సినిమాల్లో భాగమై సాయపడ్డారు. అలా కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను అలరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
TOP 9 ET News: పార్టీలో హంగామా చేసిన బన్నీ.. అవన్నీ ఫేక్ కలెక్షన్సా ??
Digital News Round Up: తెలుగు ఇండస్ట్రీపై అమలాపాల్ షాకింగ్ కామెంట్స్ !! లైవ్ వీడియో
వద్దన్నా.. ఆలియాను పెళ్లి చేసుకున్నాడు !! ఇప్పుడు కష్ట- నష్టాలు అనుభవిస్తున్నాడు !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

