Krishnam Raju Death: చస్తే అలానే చావాలి !! ఏడిపిస్తున్న కృష్ణం రాజు మాటలు !!
పచ్చని పరిసరాల్లో.. వెచ్చిని చెట్టు నీడలో... ప్రశాంతమైన మనసుతో.. విశాలమైన ఆకాశాన్ని చూస్తూ.. విస్మరించిన ఆలోచనల మధ్య... ఆ లోకాన్ని వీడాలని.. తుది శ్వాస వదలాలని.. అందరూ అనుకుంటారు.
పచ్చని పరిసరాల్లో.. వెచ్చిని చెట్టు నీడలో… ప్రశాంతమైన మనసుతో.. విశాలమైన ఆకాశాన్ని చూస్తూ.. విస్మరించిన ఆలోచనల మధ్య… ఆ లోకాన్ని వీడాలని.. తుది శ్వాస వదలాలని.. అందరూ అనుకుంటారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా అలాగే అనుకున్నారు. అనుకోవడం ఏంటి? చస్తే ఇలాగే చావాలంటూ.. ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాని అందుకు భిన్నంగా.. ఆసుపత్రి గదుల్లోనే.. వెంటిలేటర్ పరికరంమీదే.. తుది స్వాస విడిచారు కృష్ణం రాజు. అవును..! తాను ఎలా చనిపోవాలో కూడా ముందే అనుకున్నారు కృష్ణం రాజు. దాదాపు పదాహారేళ్ల క్రితమే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. “పచ్చిన చెట్టు నీడలో కూర్చుని.. జీవితంలో మనం ఎవరికీ అన్యాయం చేయలేదనే నమ్మకంతో.. గుండెల మీద చేతులు వేసుకుని.. నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ… తుదిశ్వాస విడవాలి. అదే నా కోరిక” అని చెప్పారు కృష్ణంరాజు. అప్పుడు అలా చెప్పిన మాటలతో ఇప్పుడు అందర్నీ ఏడిపించేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: కృష్ణం రాజు మరణంతో ఆ బాధ్యత ఇక ప్రభాస్‌దే
Krishnam Raju: ఆ విషయంలో ఇప్పటికీ కృష్ణం రాజుదే నెంబర్ 1 రికార్డు
Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
TOP 9 ET News: పార్టీలో హంగామా చేసిన బన్నీ.. అవన్నీ ఫేక్ కలెక్షన్సా ??
Digital News Round Up: తెలుగు ఇండస్ట్రీపై అమలాపాల్ షాకింగ్ కామెంట్స్ !! లైవ్ వీడియో
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

