శేఖర్ సినిమా ఆగిపోవడం పై.. రాజశేఖర్-జీవిత ఎమోషనల్ రియాక్షన్

ఉన్నపళంగా శేఖర్ మూవీని ఆపేయాలని కోర్టు తీర్పివ్వడం ట్విట్టర్ వేదికగా స్పందించారు హీరో రాజశేఖర్. ఈ సినిమా తమకు చివరి హోప్ అని ఎమోషనల్ అయిన రాజశేఖర్..

Phani CH

|

May 23, 2022 | 9:53 AMఉన్నపళంగా శేఖర్ మూవీని ఆపేయాలని కోర్టు తీర్పివ్వడం ట్విట్టర్ వేదికగా స్పందించారు హీరో రాజశేఖర్. ఈ సినిమా తమకు చివరి హోప్ అని ఎమోషనల్ అయిన రాజశేఖర్.. కొంతమంది కావాలని కుట్ర పన్ని తన సినిమాను అడ్డుకున్నారంటున్నారన్నారు. అంతేకాదు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న వేళ ఇలా జరగడం బాధకరమన్నారు. మరో సారి ఈ సినిమా ఎంతో కష్టపడి రూపొందించామని గుర్తు చేసిన శేఖర్.. సినిమానే మా లైఫ్ అంటూ మరో సారి తన ట్వీట్లో కోట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కమల్‌ హాసన్ డేట్స్ కోసం.. విపరీతంగా ట్రై చేస్తున్న జక్కన్న

మింగేయాలని వచ్చిన పాముకు ఊహించని షాక్ ఇచ్చిన పక్షి.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే

Viral Video: ఒకేసారి రెండు రుచులు చూసేస్తున్న స్ప్లిట్‌ టంగ్‌ లేడీ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu