కమల్ హాసన్ డేట్స్ కోసం.. విపరీతంగా ట్రై చేస్తున్న జక్కన్న
ట్రిపుల్ ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్టు తరువాత జక్కన్న మరో ప్రాజెక్ట మీదికి తన ఫోకస్‌ను షిఫ్ట్ చేశారు. ప్రిన్స్ మహేష్ బాబు సినిమా కోసం ఇప్పటికే నుంచే ట్రయిల్స్ షురూ చేశారు.
ట్రిపుల్ ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్టు తరువాత జక్కన్న మరో ప్రాజెక్ట మీదికి తన ఫోకస్‌ను షిఫ్ట్ చేశారు. ప్రిన్స్ మహేష్ బాబు సినిమా కోసం ఇప్పటికే నుంచే ట్రయిల్స్ షురూ చేశారు. ఈ సినిమా కోసం ఓ పక్క స్క్రిప్ట్ పనులతో పాటు మరో పక్క కాస్ట్ సెలక్షన్స్లో బిజీగా ఉన్నారు. అయితే లెటెస్ట్ బజ్ ప్రకారం మన జక్కన్న.,. లోకనాయకుడు కమల్ హాసన్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారట. మహేష్తో తాను చేయబోయే నెక్ట్స్ మూవీ కోసం కమల్ ను అప్రోచ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారట జక్కన్న.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మింగేయాలని వచ్చిన పాముకు ఊహించని షాక్ ఇచ్చిన పక్షి.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే
Viral Video: ఒకేసారి రెండు రుచులు చూసేస్తున్న స్ప్లిట్ టంగ్ లేడీ
అమ్మ ప్రేమకు దూరమైన పులి కూనలను చేరదీసిన శునకం..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

