Radhe Shyam Press Meet: రాధే శ్యామ్ ప్రెస్ మీట్..  లైవ్ వీడియో
Radhe Syam

Radhe Shyam Press Meet: రాధే శ్యామ్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

|

Mar 07, 2022 | 2:15 PM

ప్రభాస్‌ పేరు ఇప్పుడు నేషనల్‌ వైడ్‌గా ఒక సన్సేషన్‌. బాహుబలితో (Bahubali) ఒక్కసారిగా పాన్‌ ఇండియా హీరోగా మారారు ప్రభాస్‌. ఈ సినిమాలో ప్రభాస్‌ నటనకు యావత్‌ దేశం ఫిదా అయ్యింది.