Radhe shyam: 'ఈ అబ్బాయికి.. ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు' ప్రభాస్ పై  రొమాంటిక్‌ పూజ ప్రశ్న..! వీడియో

Radhe shyam: ‘ఈ అబ్బాయికి.. ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు’ ప్రభాస్ పై రొమాంటిక్‌ పూజ ప్రశ్న..! వీడియో

Anil kumar poka

|

Updated on: Feb 25, 2022 | 8:48 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న మోస్ట అవైటెడ్ చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ గ్లింప్స్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న మోస్ట అవైటెడ్ చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ గ్లింప్స్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ మూవీపై అంచనాలు పెంచేయగా… తాజాగా రిలీజైన ఈ గ్లింప్స్ మరింతగా ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది… కాని కరోనా కారణంగా సమ్మర్‌లో మన వచ్చేందుకు వస్తోంది.ఇక తాజాగా గ్లింప్స్‌లో ప్రభాస్‌ అలియాస్ విక్రమాదిత్య.. పూజా హెగ్డే అలియాస్ ప్రేరణ వెంట పడే సీన్లను రొమాంటిక్ గా చూపించారు మేకర్స్. అంతేకాదు ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లి ఎందుకు కాలేదంటూ ప్రేరణ విక్రమాదిత్యను అడిగే డైలాగ్‌ డార్లింగ్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్‌ను నెట్టింట వైరల్ చేస్తోంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..