Pushpa 2: పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ అంటే మామూలుగా ఉండదు మరి.. లైవ్ వీడియో

Pushpa 2: పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ అంటే మామూలుగా ఉండదు మరి.. లైవ్ వీడియో

Shaik Madar Saheb

|

Updated on: Nov 25, 2024 | 2:06 PM

పుష్ప.. పుష్ప పూనకాలు లోడింగ్.. ట్రైలర్‌ అలా రిలీజ్‌ అయ్యిందో లేదు. ఎక్కడ చూసినా పుష్ప డైలాగ్స్ తెగ వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు ట్రైలర్‌తోనే పండుగ స్టార్ట్‌ అయ్యింది. పాట్నాలో ట్రైలర్‌ ఈవెంట్‌ దుమ్ములేపితే.. ఇప్పుడు చెన్నైలో వైల్డ్‌ ఫైర్‌ ఈవెంట్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది.

పుష్ప.. పుష్ప పూనకాలు లోడింగ్.. ట్రైలర్‌ అలా రిలీజ్‌ అయ్యిందో లేదు. ఎక్కడ చూసినా పుష్ప డైలాగ్స్ తెగ వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు ట్రైలర్‌తోనే పండుగ స్టార్ట్‌ అయ్యింది. పాట్నాలో ట్రైలర్‌ ఈవెంట్‌ దుమ్ములేపితే.. ఇప్పుడు చెన్నైలో వైల్డ్‌ ఫైర్‌ ఈవెంట్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఐకాన్‌ స్టార్ట్ బన్నీ ఫ్యాన్స్‌తో చెన్నైలోని లియో ముత్తు స్టేడియం కిటకిటలాడింది. పుష్ప..పుష్ప అంటూ పూనకాలు లోడవుతున్నాయి. వైల్డ్ ఫైర్ ఈవేంట్ ను అదిరిపోయేలా ప్లాన్ చేశారు.. చెన్నై ఈవెంట్ లో ప్రముఖ సింగర్స్ లైవ్ పర్ఫామెన్స్ ఓరేంజ్‌లో ఉండేలా ప్లాన్‌ చేశారు. అల్లు అర్జున్‌ ఎంట్రీ కూడా ఓ రేంజ్ లో ఉండనుంది.. లైవ్ వీడియో చూడండి..

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీల్డ్‌కు ఏ మాత్రం సంబంధం లేని సిటీలో ఫస్ట్‌ మూవీ ఈవెంట్‌ నిర్వహించి భారీ క్రౌడ్‌ పుల్లర్‌గా రికార్డు క్రియేట్‌ చేశాడు పుష్ఫరాజ్. ఇప్పుడు చెన్నైలోని వైల్డ్‌ఫైర్‌ ఈవెంట్‌తో ఆల్‌ ఇండియాను షేక్ చేసేలా కనిపిస్తున్నాడు. పుష్ప 2 ది రూల్ సినిమా డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Published on: Nov 24, 2024 06:09 PM