వార్ 2 రిజల్ట్‌పై స్పందించిన నిర్మాత నాగవంశీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ, యశ్ రాజ్ ఫిల్మ్స్‌ను, ఆదిత్య చోప్రాలను నమ్మి దొరికిపోయామని అంగీకరించారు. ప్రీ-రిలీజ్ హైప్ రివర్స్ అయ్యిందని, సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురయ్యానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, విడుదల తర్వాత అన్ని చోట్ల ప్రేక్షకులను నిరాశపరిచింది. వార్ 2 సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన నిర్మాత నాగవంశీ, మూవీ ఫెయిల్యూర్ పై తొలిసారిగా స్పందించారు. తనను, ఎన్టీఆర్ ను యశ్ రాజ్ ఫిల్మ్స్ అనే బిగ్ బ్యానర్ ను, ఆదిత్య చోప్రా అనే పెద్ద మనిషిని నమ్మామని, కానీ దొరికిపోయామని నాగవంశీ అంగీకరించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైన విషయాన్ని ఆయన ధృవీకరించారు. వార్ 2 విడుదలకి ముందు జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో సినిమా గురించి ఇచ్చిన హైప్ గట్టిగానే రివర్స్ అయ్యిందని కూడా ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్
టాక్సిక్ విషయంలో తప్పెక్కడజరుగుతోంది ??
ఉత్త పోస్టర్ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్
‘నేను విడాకులు తీసుకుంటే వాళ్లు సంబరాలు చేసుకున్నారు’
‘అరడజను’ పిల్లలతో సంతోషంగా ఉండు బావా !! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

