Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Agarwal - Teja sajja: గిఫ్ట్‌గా డైమెండ్‌ రింగ్.! బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ హీరో..

Abhishek Agarwal – Teja sajja: గిఫ్ట్‌గా డైమెండ్‌ రింగ్.! బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ హీరో..

Anil kumar poka

|

Updated on: Jan 06, 2024 | 4:04 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో గిఫ్ట్ కల్చర్ వెరీ కామన్. కానీ ఇచ్చే గిఫ్ట్‌ను బట్టీ.. తీసుకునే వ్యక్తిని బట్టి.. ఈ విషయం న్యూస్‌గా మారిపోతుంది. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతుంది. ఇక తాజాగా తేజ సజ్జా నేమ్‌ కుడా.. అక్రాస్‌ సోషల్ మీడియాలో ఈ విషయంగానే మోగిపోతోంది. హనుమాన్ ప్రొడ్యూసర్ కాకుండా.. మరో ప్రొడ్యూసర్.. ఈ యంగ్ హీరోకు కాస్ల్టీ గిఫ్ట్ ఇవ్వడం.. ఇప్పుడు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతోంది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో గిఫ్ట్ కల్చర్ వెరీ కామన్. కానీ ఇచ్చే గిఫ్ట్‌ను బట్టీ.. తీసుకునే వ్యక్తిని బట్టి.. ఈ విషయం న్యూస్‌గా మారిపోతుంది. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతుంది. ఇక తాజాగా తేజ సజ్జా నేమ్‌ కుడా.. అక్రాస్‌ సోషల్ మీడియాలో ఈ విషయంగానే మోగిపోతోంది. హనుమాన్ ప్రొడ్యూసర్ కాకుండా.. మరో ప్రొడ్యూసర్.. ఈ యంగ్ హీరోకు కాస్ల్టీ గిఫ్ట్ ఇవ్వడం.. ఇప్పుడు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతోంది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా.. ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న తేజ.. హీరోగానూ.. టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. రీసెంట్‌గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. పాన్ ఇండియా మూవీ హనుమాన్ సినిమా చేశాడు. ఈ మూవీ టీజర్, ట్రైలర్‌తో అందర్నీ ఆకట్టుకుని.. సంక్రాంతి పండగ పూట.. జనవరి 13న థియేటర్లలోకి వస్తున్నాడు. ఇక ఈకమ్రంలోనే ఈ హీరోకు.. ఓ డైమండ్ రింగ్‌ను గిఫ్టగా ఇచ్చారు ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్. తన బ్యానర్లో ఎన్నో మంచి చిత్రాలు తీసిన ఈయన.. తన ప్రొడక్షన్స్‌లో కాకుండా.. మరో ప్రొడక్షన్లో హీరోగా చేసిన తేజకు … ఇలా కాస్ట్లీ రింగ్ గిఫ్ట్ గా ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.