Prabhas – Adipurush: భారతమంతా నీ గురించే..! రామాయణంలో ప్రేమ కథ ఇలా సాగిందా..?
ఇప్పటికే జై శ్రీరామ్ అనే నినాదంతో మార్మోగ్రిపోతున్న సోషల్ మీడియా.. ఇప్పుడు రామ్ సియా రామ్ అంటూ ఊగిపోతోంది. ఆ రఘురాముడికి జానకి మీదున్న ప్రేమను చూసి ఉప్పొంగిపోతోంది. జానకికి రాఘవుడిపై ఉన్న పతి భక్తి చూసి పులకించి పోతోంది. ఇలా మొత్తానికి..! మరో సారి భారతమంతా రామ్ సీత బంధం గురించే మాట్లాడుకుంటోంది.
ఇప్పటికే జై శ్రీరామ్ అనే నినాదంతో మార్మోగ్రిపోతున్న సోషల్ మీడియా.. ఇప్పుడు రామ్ సియా రామ్ అంటూ ఊగిపోతోంది. ఆ రఘురాముడికి జానకి మీదున్న ప్రేమను చూసి ఉప్పొంగిపోతోంది. జానకికి రాఘవుడిపై ఉన్న పతి భక్తి చూసి పులకించి పోతోంది. ఇలా మొత్తానికి..! మరో సారి భారతమంతా రామ్ సీత బంధం గురించే మాట్లాడుకుంటోంది తాజాగా రిలీజ్ అయిన రామ్ సియా పాట వల్ల.! ఎస్ ! త్వరలో రిలీజ్ కానున్న ఆదిపరుష్ సినిమా నుంచి తాజాగా రామ్ సియా రామ్ సాంగ్ రిలీజ్ అయింది. మ్యూజిక్ డ్యూవో సచేత్- పరంపర కంపోజ్ చేసిన ఈ పాట.. ఎమోషనల్ మెలోడీగా సాగుతూనే అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ రఘురాముడి జానకి మధ్య ఉన్న బంధాన్ని మరో సారి ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సాంగ్ … యూట్యూబ్లో కూడా వండర్స్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్ అయిన రెండు గంట్లలోనే రామ్ సియా హిందీ వర్షన్ సాంగ్ 1.9 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. అంతే కాదు.. యూట్యూబ్ మ్యూజిక్ ఫ్లాట్ ఫాలో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.