Kalki 2898 AD: ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్.. షాక్ లో ఫాన్స్.!
సినిమాలు పైరసీ అవ్వడం... రిలీజ్ నెక్ట్స్ డే నెట్టింట వైరల్ అవ్వడం రీసెంట్ డేస్లో కామనైపోయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఫుల్ హెచ్‌డీ ఫార్మాట్‌లో నెట్టింట్లో కనిపించడమూ.... కామన్ అయిపోయింది. అయితే ఈ రెండు పైరసీ స్ట్రోక్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసిన ప్రభాస్.. కల్కి వియంలోనూ మరో సారి దొరికిపోయారు. వార్నింగ్ ఇచ్చినా.. కాపీ చేస్తే లీగల్‌గా యాక్షన్ తీసుంటామని కల్కి మేకర్స్ చెప్పినా.. పైరేటెడ్ ప్రొఫెషనల్ కల్కి మూవీని కాపీని ఇంటర్నెట్‌లో పెట్టేశారు.
సినిమాలు పైరసీ అవ్వడం… రిలీజ్ నెక్ట్స్ డే నెట్టింట వైరల్ అవ్వడం రీసెంట్ డేస్లో కామనైపోయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఫుల్ హెచ్‌డీ ఫార్మాట్‌లో నెట్టింట్లో కనిపించడమూ…. కామన్ అయిపోయింది. అయితే ఈ రెండు పైరసీ స్ట్రోక్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసిన ప్రభాస్.. కల్కి వియంలోనూ మరో సారి దొరికిపోయారు. వార్నింగ్ ఇచ్చినా.. కాపీ చేస్తే లీగల్‌గా యాక్షన్ తీసుంటామని కల్కి మేకర్స్ చెప్పినా.. పైరేటెడ్ ప్రొఫెషనల్ కల్కి మూవీని కాపీని ఇంటర్నెట్‌లో పెట్టేశారు.
పైరేటెడ్ సినిమాలకు అడ్డాగా మారిన కొన్ని సైట్స్.. కల్కి మూవీ కాపీని తమ సైట్లలో అప్లోడ్ చేసేశారు. ఫుల్ హెచ్‌డీ ఫార్మాట్‌లో.. వివిధ సైజ్‌లలో.. ఈ మూవీని తమ సైట్స్‌లలో అప్లోడ్ చేశారు. అయితే కల్కి మూవీ ఇలా ఇంటర్నెట్‌లో available గా ఉండడంపై ప్రభాస్ ఫ్యాన్స్ తెగ పరేషానవుతున్నారు. ఈ లింక్స్‌ను కల్కి మేకర్స్‌కు షేర్ చేస్తూ ఆ సైట్లపై యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.