Prabhas – Kalki: IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్ లుక్.!
పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ. డైరెక్టర్ నాగ్ అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. 6000 ఏళ్ల నాటి కథ కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్లు గతంలో నాగ్ చేసిన కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అడియన్స్.
పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ. డైరెక్టర్ నాగ్ అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. 6000 ఏళ్ల నాటి కథ కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్లు గతంలో నాగ్ చేసిన కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఇక ఇటీవల విడుదలైన అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇందులో అశ్వత్థామా పాత్రలో అమితాబ్ కనిపించనున్నారని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇక తాజాగా ప్రభాస్ లుక్ రివీల్ చేస్తూ మరో అప్డేట్ బయటికి వచ్చింది ఈ మూవీ నుంచి.
ముందు చెప్పినట్టు మే 9న కాకుండా.. జూన్ 27న కల్కి మూవీ రిలీజ్ అవుతోంది. దీంతో ఇప్పుడు సరికొత్తగా కల్కి ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇందుకోసం ఐపీఎల్ మ్యాచ్ సెలక్ట్ చేసుకున్నారు. కల్కి ప్రమోషన్ల కోసం కొత్తగా ఐపీఎల్ మ్యాచ్ మధ్యలోనే భైరవ యాడ్స్ ఇస్తున్నారు. మే 3న ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని మ్యాచ్ మధ్యలో కల్కి నుంచి భైరవగా వచ్చి చెప్పాడు ప్రభాస్. “ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే” అంటూ ప్రభాస్ చెప్పాడు. ఇందులో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హెయిర్ స్టైల్, గడ్డం చూసి డార్లింగ్ న్యూలుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ మధ్యలో ప్రభాస్ యాడ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

