Adipurush Teaser: సరుయు నది తీరాన సందడిగా ఆదిపురుష్ టీచర్ లాంచ్.. రాముడిగా ప్రభాస్ లుక్ అదుర్స్
Adipurush Teaser: గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ అభిమానుల కల మరికొద్ది గంటల్లో నెరవేరబోతుంది. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్..
అయోధ్యలో ఆదిపురుషుడు…! ది పర్‌ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్‌కి సంబంధించిన టీజర్ లాంచ్… రామజన్మభూమి అయోధ్యలో జరుగతోంది. డార్లింగ్ ఫ్యాన్స్‌కి ఇదొక క్రూషియల్ మూమెంట్. ఈ వేడుకను ఎక్స్‌క్లూజివ్‌గా ప్రత్యక్షప్రసారం చేస్తోంది టీవీ9.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
Published on: Oct 02, 2022 06:13 PM
వైరల్ వీడియోలు
Latest Videos