ఖరీదైన రేంజ్‌ రోవర్‌ ను కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో…

Phani CH

|

Updated on: Jul 04, 2021 | 2:53 PM

అందరి హీరోలకు అభిమానులుంటారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్.

అందరి హీరోలకు అభిమానులుంటారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ ని రాజకీయాలకు అతీతంగా ఇంతగా అభిమానిస్తారు అంటే.. అయన వ్యక్తిత్వం.. సాయం చేసే గుణం అని గర్వంగా అభిమానులు చెబుతారు. నిజానికి పవన్ కళ్యాణ్‌కి కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం అనేది ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఉంది. పవన్ కళ్యాణ్ చేసిన గుప్త దానాలు సహాయం పొందిన వాళ్ళు చెప్తే తప్ప తెలీదు. పవన్ కళ్యాణ్ తమిళనాడు లో వరద బాదితులకు సహాయార్ధం తనకి ఉన్న రెండో బెంజ్ కారును అమ్మి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్కోడా కారుకే పరిమితం అయ్యారు. అయితే తాజాగా మళ్ళీ ఓ కాస్ట్‌లీ కారుని కొన్నారనే టాక్ వినిపిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Savings Scheme: గుడ్ న్యూస్.. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం..! ( వీడియో )

Mark Zuckerberg: మార్క్‌ జుకర్‌బర్గ్‌ను పట్టిస్తే… రూ. 22కోట్లు ఇస్తాం.. ( వీడియో )