Pakka Commercial: దిమ్మతిరిగే ఓపెనింగ్స్ రాబట్టిన మాచో స్టార్ గోపీచంద్

|

Jul 04, 2022 | 9:12 PM

గోపీచంద్ హీరోగా.. మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్ . జూలై1న రిలీజైన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. రన్ అవడమే కాదు బాక్సాఫీస్ దుమ్ము దులుపుతూ..

గోపీచంద్ హీరోగా.. మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్ . జూలై1న రిలీజైన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. రన్ అవడమే కాదు బాక్సాఫీస్ దుమ్ము దులుపుతూ.. పక్కా కమర్షియల్ కలెక్షన్లను సాధిస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ష్‌ చేసిందనేది రివీల్ చేశారు మేకర్స్ . సోషల్ మీడియాలో కలెక్షన్ రికార్డ్స్‌ తో ఉన్న ఓ పిక్ ను రిలీజ్ చేశారు. మారుతీ మార్క్‌ సినిమాగా అందర్నీ ఆకట్టుకుంటున్న పక్కా కమర్షియల్ సినిమా.. ఫస్ట్ డే వరల్డ్‌ వైడ్‌ 6.3 క్రోస్ గ్రాస్ కలెక్షన్లను సాధించింది. సాధించడమే కాదు.. రీసెంట్‌ డేస్లో మాచో స్టార్ గోపీచంద్‌ కమాయించిన బెస్ట్ ఒపెనింగ్స్ అంటూ..కోట్ చేసింది. మన స్టార్ హీరోకు మరో సారి మాంచి క్రేజ్‌ క్రియేట్ అయ్యేలా చేసింది ఈ సినిమా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పదే పదే ఆకలిగా అనిపిస్తుందా ?? జాగ్రత్త మీకు ఈ వ్యాధి ఉండవచ్చు

మీరు నాసాలో పని చేయాలని ఉందా.. ఈ అద్భుతమై ఛాన్స్ మీ కోసమే

Ice Pizza: నెటిజన్లకు నోరూరిస్తున్న ఐస్ పిజ్జా.. తయారీ పద్దతి వెరైటీ గురూ

కప్పు టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్‌.. ట్వీట్‌ వైరల్‌

తనను ప్రేమగా చూసుకున్న కుటుంబం.. మరణించిందని తెలియక..

 

Published on: Jul 04, 2022 09:12 PM