Ram Charan: నెట్టింట వైరల్‌ అవుతున్న రామ్ చరణ్  చెర్రీ న్యూ లుక్‌

Ram Charan: నెట్టింట వైరల్‌ అవుతున్న రామ్ చరణ్ చెర్రీ న్యూ లుక్‌

Phani CH

|

Updated on: Jul 04, 2022 | 9:14 PM

టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. త్రూ అవుట్ ఇండియాలో ది బెస్ట్ లుక్స్ ఉన్న హీరోల్లో వన్‌ ఆఫ్ ది హీరో రామ్‌ చరణ్. తన లుక్స్ అండ్ స్టైల్‌తో ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్గా ఉండే రామ్‌ చరణ్..

టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. త్రూ అవుట్ ఇండియాలో ది బెస్ట్ లుక్స్ ఉన్న హీరోల్లో వన్‌ ఆఫ్ ది హీరో రామ్‌ చరణ్. తన లుక్స్ అండ్ స్టైల్‌తో ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్గా ఉండే రామ్‌ చరణ్.. తాజాగా మరోసారి నయా లుక్‌తో నెట్టింట వైరల్‌ అవుతున్నారు. శంకర్ డైరెక్షన్లో చెర్రీ చేస్తున్న పాన్ ఇండియా సినిమా.. RC15. జెస్ట్ వర్కింగ్‌ టైటిల్‌తోనే నెట్టింట ఎప్పుడూ ట్రెండింగ్‌ లో ఉండే ఈ సినిమా నుంచి.. అన్‌ అఫీషియల్ గా ఓ చెర్రీ లుక్ బయటికి వచ్చింది. ఇప్పుడా లుక్ చెర్రీ ఫ్యాన్స్ నే కాదు.. ఇండియన్ యూత్‌ను షేక్ చేస్తోంది. ఇండియన్ ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ … ఆలిమ్‌ హకిమ్‌ షేర్ చేసిన ఈ వీడియో.. శంకర్ సినిమాలో చెర్రీ లుక్ ఎలా ఉండబోతోందో రివీల్ చేసేసింది. చెర్రీ తో పాటు చాలా మంది స్టార్లకు హెయిర్ స్టైలిస్ట్గా పనిచేసే హకిమ్.. తాజాగా RC15 సినిమాలో చెర్రీ లుక్‌ సెట్ చేశారు. చేయడమే కాదు.. చెర్రీ హెయిర్ సెట్ చేస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియోను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్తో పంచుకున్నారు. నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pakka Commercial: దిమ్మతిరిగే ఓపెనింగ్స్ రాబట్టిన మాచో స్టార్ గోపీచంద్

పదే పదే ఆకలిగా అనిపిస్తుందా ?? జాగ్రత్త మీకు ఈ వ్యాధి ఉండవచ్చు

మీరు నాసాలో పని చేయాలని ఉందా.. ఈ అద్భుతమై ఛాన్స్ మీ కోసమే

Ice Pizza: నెటిజన్లకు నోరూరిస్తున్న ఐస్ పిజ్జా.. తయారీ పద్దతి వెరైటీ గురూ

కప్పు టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్‌.. ట్వీట్‌ వైరల్‌

 

Published on: Jul 04, 2022 09:14 PM