US మ్యూజిక్ షోలో.. NTR థీమ్ సాంగ్.. దద్దరిల్లిపోయిన స్టేడియం !!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటో మరో సారి అందరికీ తెలిసిపోయింది. వచ్చేస్తున్నా అని తారక్ చెప్పిన చిన్న డైలాగే న్యూజెర్సీలోని ఓ ఇండోర్ స్టేడియాన్ని ఊపేసింది. తారక్ హార్ట్ కోర్ ఫ్యాన్స్అరుపులతో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటో మరో సారి అందరికీ తెలిసిపోయింది. వచ్చేస్తున్నా అని తారక్ చెప్పిన చిన్న డైలాగే న్యూజెర్సీలోని ఓ ఇండోర్ స్టేడియాన్ని ఊపేసింది. తారక్ హార్ట్ కోర్ ఫ్యాన్స్అరుపులతో.. స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది. ఎస్ ! యంగ్ టైగర్ ఎన్టీఆర్స్ ఎన్టీఆర్ 30 సినిమాలో థీమ్ సాంగ్ ఇప్పుడు యూస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ థీమ్ మ్యూజిక్‌ను కంపోజ్ చేసిన అనిరుధ్.. తన అమెరికా మ్యూజికల్ టూర్ లో భాగంగా.. తాజాగా న్యూ జెర్సీలో ఏర్పాటు చేసిన ఓ షోలో.. ప్లే చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dasara: బజారుపాలైన నాని కష్టం.. ఎంత కష్టపడి ఏం లాభం !!
Balagam: ప్రౌడ్ మూమెంట్ !! హాలీవుడ్ అవార్డ్ అందుకున్న బలగం
అజిత్‌తో పెట్టుకుంటే అంతే !! ఇక నయన్ భర్త ఖేల్ ఖతం !!
Balagam Venu: బలగం వేణుకు బంపర్ ఆఫర్ !!
Simhadri Re-Release: సింహాంద్రి వస్తున్నాడు 4K లో.. ఎప్పుడంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

