Adipurush: ఎదురులేని ప్రభాస్..! నెల రోజుల వరకు ఆదిపురుష్ కు ఎదురురాని సినిమాలు..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. రఘునందనుడి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. రఘునందనుడి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే సీతగా బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ నటిస్తోంది. ఈ సినిమా టీజర్ , ట్రైలర్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ పై వివాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. మొన్నామధ్య విడుదలైన టీజర్ పై కొన్ని విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ ఆకట్టుకోలేక పోయింది అనే టాక్ వినిపించింది. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ పై కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

