Balakrishna: ఏదైనా బాలయ్య దిగనంత వరకే..! ఐపీఎల్ 2023 లో బాలయ్య కొత్త అవతార్..
టాటా ఐపీల్ కోసం కామెంటేటర్ అవబోతున్నారు నట సింహం. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ స్వయంగా ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలిరోజు బాలకృష్ణ కామెంటరీ..
నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.ఇదిలా ఉంటే టాటా ఐపీల్ కోసం కామెంటేటర్ అవబోతున్నారు నట సింహం. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ స్వయంగా ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలిరోజు బాలకృష్ణ కామెంటరీ ఉండనుందని తెలిపింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మార్చి 31వ తేదీన ప్రారంభమవబోతున్న ఐపీఎల్ తొలిరోజు బాలయ్య కామెంట్రీ ఉండనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.
Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..
Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

