Manoj Vs Vishnu: స్పందించని బ్రదర్..! వీడియో లీక్ చెయ్యడం ఎందుకు మరి..?
చెర్రీ బర్త్‌డేతో.. సోషల్ మీడియా ఫేస్ కాస్త చేంజ్ అయింది కానీ.. నిన్న మొన్నటి వరకు అయితే.. మంచు బ్రదర్స్ కారాలు మిరాయలు నూరుకుంటున్నట్టున్న ఫోటోలే కదా!
చెర్రీ బర్త్‌డేతో.. సోషల్ మీడియా ఫేస్ కాస్త చేంజ్ అయింది కానీ.. నిన్న మొన్నటి వరకు అయితే.. మంచు బ్రదర్స్ కారాలు మిరాయలు నూరుకుంటున్నట్టున్న ఫోటోలే కదా! మీమ్స్ నుంచి మొదలై.. ఫొటో న్యూసుల వరకు అంతా ఆ టాపిక్ రిలేటెడ్ ఫోస్టులే కదా..! అయితే మళ్లీ ఈ టాపిక్ రైయిజ్ అయింది. మంచు మనోజ్ కామెంట్‌తో.. ఎగేన్ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.
Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..
Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..
Published on: Mar 28, 2023 09:33 AM
వైరల్ వీడియోలు
Latest Videos