Ilayaraja - Rajinikanth: రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!

Ilayaraja – Rajinikanth: రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!

Anil kumar poka

|

Updated on: May 06, 2024 | 9:43 AM

ఒకప్పుడు తన సంగీతంతో.. పాటలతో.. ఆందర్నీ ఆకట్టుకుని మైమరిచిపోయేలా చేసిన ఇళయరాజా.. ఇప్పుడు మాత్రం కోర్టు నోటీసులతో అందర్నీ బెంబేలెత్తిస్తున్నారు. తన పాటలను.. ట్యాన్లను.. బీట్లను ఎవరు వాడుకున్నా.. కాపీ రైట్ కింద కోర్టు మెట్లెక్కుతున్నారు. ఇక తాజాగా రజినీకాంత్ కూలీ సినిమా థీమ్‌ మ్యూజిక్‌ లోనూ.. అనిరుధ్ తన పాట ట్యూన్‌ను వాడుకున్నారని ఆరోపించారు. ఆ థీమ్‌ మ్యూజిక్ నుంచి తన సాంగ్‌ ట్యూన్‌ను తొలగించకుంటే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటా అంటూ హెచ్చరించారు. తన చర్యలతో మరోసారి కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.