నెట్టింట మెగాస్టార్ పెళ్లి పత్రిక హల్‌చల్.. చినిగిన షర్ట్‌తోనే పెళ్లి మండపానికి !! వీడియో
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని.. స్వయం కృషితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా విలన్ గా, చిన్న చిన్న అతిధి పాత్రల్లో నటిస్తూ..
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని.. స్వయం కృషితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా విలన్ గా, చిన్న చిన్న అతిధి పాత్రల్లో నటిస్తూ.. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తనదైన నటన, డాన్సులతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. కాగా చిరంజీవి సినిమాల్లో అడుగు పెట్టిన రెండేళ్లకే టాలీవుడ్ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో వివాహం జరిగింది. చిరంజీవి కష్టపడే తత్వాన్ని అప్పట్లోనే గుర్తించిన అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖ ను చిరంజీవికి ఇచ్చి 20వ తేదీ ఫిబ్రవరి 1980లో పెళ్లి చేశారు. రెండు రోజుల్లో చిరంజీవి, సురేఖల పెళ్లి జరిగి 42 ఏళ్ళు పూర్తి కానున్నాయి.
Also Watch:
కొత్త అందాలతో మెస్మరైజ్ చేస్తున్న సామ్ !! శాకుంతలం ఫస్ట్‌లుక్ అదిరిందిగా !! వీడియో
Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను !! సమంత లేటెస్ట్ పోస్ట్ !! వీడియో
విజయ్ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో
మరోసారి సీమ కథతో మెగాస్టార్ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్ !! వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

