Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను !! సమంత లేటెస్ట్ పోస్ట్ !! వీడియో
ప్రస్తుతం సమంత పేరు బాగా మారుమోగుతోంది. పుష్పలో స్పెషల్ సాంగ్‌తో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకున్న సామ్. వరుస సినిమాలకు సైన్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం సమంత పేరు బాగా మారుమోగుతోంది. పుష్పలో స్పెషల్ సాంగ్‌తో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకున్న సామ్. వరుస సినిమాలకు సైన్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్నారు. కేవలం సినిమాలకే మరిమితం కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర పోస్ట్‌లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం లైఫ్‌ను బిజీగా గడిపేలా ప్లాన్ చేసుకున్న సామ్, ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెకేషన్స్ కోసం విహార యాత్రలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కేరళలో హాలీడే ఎంజాయ్ చేస్తోన్న సమంత… అక్కడ వేకేషన్‌లో భాగంగా దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్స్ జోడించారు.
Also Watch:
విజయ్ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో
మరోసారి సీమ కథతో మెగాస్టార్ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్ !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

