విజయ్ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో
ఆన్‌స్క్రీన్ పై VD ఓ డేరింగ్ అండ్ డాషింగ్.. అనుకున్నది చేసేసే హీరో. అమ్మాయిలతో ఈజీగా మాట్లాడుతూ పటాయించే హీరో... తిక్కలేస్తే,,., బ్రేకప్‌చెప్పి సైడైపోయే హీరో.!
ఆన్‌స్క్రీన్ పై VD ఓ డేరింగ్ అండ్ డాషింగ్.. అనుకున్నది చేసేసే హీరో. అమ్మాయిలతో ఈజీగా మాట్లాడుతూ పటాయించే హీరో… తిక్కలేస్తే,,., బ్రేకప్‌చెప్పి సైడైపోయే హీరో.! అయితే ఇలాంటి హీరోకు రియల్ లైఫ్లో అంత సీన్ లేదని అంటోంది లైగర్ బ్యూటీ అనన్య. అవును! ఆన్‌స్క్రీన్ పై డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండే హీరో రియల్ లైఫ్‌లో మాత్రం చాలా డల్ అని అంటోంది అనన్య. ఫ్రాంక్ గా చెప్పాలంటే మన అర్జున్ రెడ్డి వుత్త పిరికోడనే స్టేట్‌మెంట్ ను చాలా గట్టిగా ఇచ్చేస్తోంది.
Also Watch:
మరోసారి సీమ కథతో మెగాస్టార్ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్ !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos