కొత్త అందాలతో మెస్మరైజ్ చేస్తున్న సామ్ !! శాకుంతలం ఫస్ట్‌లుక్ అదిరిందిగా !! వీడియో
సమంత లీడ్ రోల్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శాకుంతలం’. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని..
సమంత లీడ్ రోల్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శాకుంతలం’. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ క్రమంలో త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చచిత్ర యూనిట్. ఇందులో భాగంగానే ఈ సినిమానుంచి సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్ శాకుంతలం సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఈ పోస్టర్‌లో సమంత మునుపెన్నడూ లేనంత అందంగా కనిపిస్తున్నారు.
Also Watch:
Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను !! సమంత లేటెస్ట్ పోస్ట్ !! వీడియో
విజయ్ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో
మరోసారి సీమ కథతో మెగాస్టార్ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్ !! వీడియో
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

