Bhola Shankar Teaser: షేర్‌ కా షికార్ మొదలైంది.! జెస్ట్ టీజర్‌లోనే ఇంత వైల్డ్ గానా..

Bhola Shankar Teaser: షేర్‌ కా షికార్ మొదలైంది.! జెస్ట్ టీజర్‌లోనే ఇంత వైల్డ్ గానా..

Anil kumar poka

|

Updated on: Jun 25, 2023 | 9:49 AM

షేర్ కా షికార్ మొదలైంది. జెస్ట్ టీజర్‌తోనే.. తన షికార్.. ఎంత వైల్డ్ గా ఉంటుందో చూపించేసింది. బాక్సాఫీస్ ముందు ఠీవీగా రాజసంగా నిలబడి.. బద్దలు కొట్టడం తరువాయి అనే టాక్‌ కూడా వచ్చేలా చేసుకుంటోంది. తన స్వాగ్‌తో.. యాటిట్యూడ్‌తో.. మాస్ రాంపేజ్‌ను... ముచ్చటగా మన ముందుకు తీసుకురాబోతోంది.

షేర్ కా షికార్ మొదలైంది. జెస్ట్ టీజర్‌తోనే.. తన షికార్.. ఎంత వైల్డ్ గా ఉంటుందో చూపించేసింది. బాక్సాఫీస్ ముందు ఠీవీగా రాజసంగా నిలబడి.. బద్దలు కొట్టడం తరువాయి అనే టాక్‌ కూడా వచ్చేలా చేసుకుంటోంది. తన స్వాగ్‌తో.. యాటిట్యూడ్‌తో.. మాస్ రాంపేజ్‌ను… ముచ్చటగా మన ముందుకు తీసుకురాబోతోంది. ఎస్ ! మెగాస్టార్ చిరూస్ మోస్ట్ అవేటెడ్ మూవీ భోళా శంకర్ నుంచి… మేకర్స్ చెప్పినట్టే.. దిమ్మతిరిగే టీజర్ రిలీజ్‌ అయింది. డైరెక్టర్‌ మెహర్ రమేష్‌ చెప్పినట్టే… మెగా ఫ్యాన్స్‌కు మైండ్ బ్లో అయ్యే ఫిలింగ్ కలిగిస్తోంది. భగ భగ మండే భోళాను చూసి… ఎక్కడ లేని ఉత్సాహం అందర్లో పొంగి పొర్లుతోంది. దాంతో పాటే ఈ సినిమాపై సూపర్ డూపర్ అంచనాలు కూడ పెరిగేలా చేస్తోంది. ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన చిరు లుక్స్ కూడా…భోళాశంకర్ పై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యేలా చేశాయి. ఆ వెంటనే వచ్చిన ఫస్ట్ మాస్ సింగిల్ ఓ రేంజ్‌లో పేలి.. సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేసింది. ఇక ఈ కమ్రంలోనే రిలీజ్ అయిన మాస్‌ టీజర్‌.. ఇప్పుడు ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. భోళా కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తోంది. దాంతో పాటే.. భోళాకు వస్తున్న దిమ్మతిరిగే రెస్పాన్స్… యూట్యూబ్‌ ను కూడ షేక్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!