Shruti Marathe: బిగ్ అప్డేట్.! రెండో ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా మరాఠా బ్యూటీ శృతి..

ఇప్పుడు యంగ్ టైగర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా ‘దేవర’.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వస్తున్న ఈ మూవీలో తారక్ ఊర మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తుంటే.. ఈసారి ఎన్టీఆర్‏ను ఓ రేంజ్ లో చూపించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ మూవీ కావడంతో దేవరను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Shruti Marathe: బిగ్ అప్డేట్.! రెండో ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా మరాఠా బ్యూటీ శృతి..

|

Updated on: Feb 11, 2024 | 4:04 PM

ఇప్పుడు యంగ్ టైగర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా ‘దేవర’.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వస్తున్న ఈ మూవీలో తారక్ ఊర మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తుంటే.. ఈసారి ఎన్టీఆర్‏ను ఓ రేంజ్ లో చూపించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ మూవీ కావడంతో దేవరను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి వీరిద్దరి కాంబోలో ఎలాంటి మ్యాజిక్ జరగనుందనే క్యూరియాసిటి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. రోజు రోజుకీ ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది జాన్వీ. అలాగే ఈ సినిమాలో తారక్‏ను ఢీకొట్టే ప్రతినాయకుడిగా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. వీరిద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే. ఇదిలా ఉంటే… తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతోంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ కనిపించనుందట. దేవర సినిమాతోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కాబోతుందట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ?.. మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన నటి శృతి మరాఠేని మేకర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొరటాల తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని.. ఇందులో ఓ పాత్ర జోడిగా శృతి కనిపించనుందని టాక్. ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే.. బాలీవుడ్, మరాఠీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఇద్దరూ తారక్ సరసన కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

ఈ మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ కొన్ని రోజులుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందని.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ కొత్త సినిమా చేయనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..