Manoj – Ram Charan: చరణ్ బర్త్‌డే వేడుకల్లో కనిపించని విష్ణు.. మరి అన్న ఎక్కడ.? ఏమైంది.?
ఓ పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే బాష్ జరుగుతోంది. ఇంకో పక్క టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలందరూ.. వస్తున్నారు.. పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు.
ఓ పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే బాష్ జరుగుతోంది. ఇంకో పక్క టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలందరూ.. వస్తున్నారు.. పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్లు కూడా వాళ్ల పనేదో వాళ్లు చేసుకుంటూ పోతున్నారు. ఇక అప్పుడే ఆ టైంలో వచ్చారు మంచు వారి సొట్టబుగ్గల చిన్నోడు.?! ఓకే!! తమ్ముడు వచ్చాడు.. మరి అన్న ఎక్కడ?
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.
Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..
Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..
Published on: Mar 29, 2023 08:45 AM
వైరల్ వీడియోలు
Latest Videos