మంజుమ్మల్ ప్రొడ్యూసర్ ముక్కుపిండి మరీ డబ్బు వసూలు చేసిన రాజా..
ఈ ఏడాది విడుదలైన మలయాళ సూపర్ హిట్ సినిమాల్లో 'మంజుమ్మల్ బాయ్స్' ఒకటి. తెలుగులోనూ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాపై సంగీత దిగ్గజం మ్యాస్ట్రో ఇళయ రాజా ఒక కేసు వేశారు. ఈ సినిమాలో వాడిన ‘కణ్మణి..’ పాట హక్కు లు తమకే చెందుతుందని వాదించారు. ఇప్పుడు కోర్టులో ఇళయరాజా గెలిచారు. ఇక కోర్టు తీర్పు మేరకు.. మంజుమ్మల్ బాయ్స్ చిత్ర బృందం ఇళయరాజాకు 60 లక్షలు చెల్లించి ఇష్యూని సెటిల్ చేసుకున్నారు.
ఈ ఏడాది విడుదలైన మలయాళ సూపర్ హిట్ సినిమాల్లో ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒకటి. తెలుగులోనూ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాపై సంగీత దిగ్గజం మ్యాస్ట్రో ఇళయ రాజా ఒక కేసు వేశారు. ఈ సినిమాలో వాడిన ‘కణ్మణి..’ పాట హక్కు లు తమకే చెందుతుందని వాదించారు. ఇప్పుడు కోర్టులో ఇళయరాజా గెలిచారు. ఇక కోర్టు తీర్పు మేరకు.. మంజుమ్మల్ బాయ్స్ చిత్ర బృందం ఇళయరాజాకు 60 లక్షలు చెల్లించి ఇష్యూని సెటిల్ చేసుకున్నారు. మంజుమ్మల్ బాయ్స్ కథ సాగోడు గుణ గుహ నేపథ్యంలో సాగుతుంది. అయితే ‘గుణ’ సినిమాలో వాడిన ‘కణ్మణి..’ పాటను కూడా ఈ చిత్ర బృందం ఉపయోగించుకుంది. దీనికి సంగీత సంస్థ నుంచి సమ్మతి కూడా పొందారు. అయితే ఆయనకు ఇళయరాజా సమ్మతి లభించలేదు. దీంతో ఇళయరాజా కోర్టులో కేసు వేసి టీమ్ రెండు కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 కోట్ల పరిహారం ఇవ్వాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. ఇప్పుడు ‘మంజుమ్మల్ బాయ్స్’ టీమ్ 60 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పింది. ఇప్పటికే అందజేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Explainer: రాణి లేని రాజ్యం కారణం.. చైనానా ?? అమెరికానా ??
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

