Explainer: రాణి లేని రాజ్యం కారణం.. చైనానా ?? అమెరికానా ??
బంగ్లాదేశ్ లో అశాంతికి కారణం ఏమిటి? కారకులు ఎవరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దేశంలో శాంతిభద్రతలు అదుపులోకి రావడం ముఖ్యం. కానీ.. అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడానికి కారణాలు, కారకుల గురించి కూడా కచ్చితంగా తెలియాలి. ఎందుకంటే ఇది బంగ్లా భవితను ప్రభావితం చేసే అంశం. అలాగే ఆ దేశంతో స్నేహపూర్వక బంధాన్ని కనబరిచే మనపైనా ప్రభావం చూపించే అంశం.
బంగ్లాదేశ్ లో అశాంతికి కారణం ఏమిటి? కారకులు ఎవరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దేశంలో శాంతిభద్రతలు అదుపులోకి రావడం ముఖ్యం. కానీ.. అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడానికి కారణాలు, కారకుల గురించి కూడా కచ్చితంగా తెలియాలి. ఎందుకంటే ఇది బంగ్లా భవితను ప్రభావితం చేసే అంశం. అలాగే ఆ దేశంతో స్నేహపూర్వక బంధాన్ని కనబరిచే మనపైనా ప్రభావం చూపించే అంశం. కొన్నాళ్లుగా విద్యార్థుల ఉద్యమాలు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. ఫలితం.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా. ఆఖరికి కట్టుబట్టలతో దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఒకప్పుడు బంగ్లా రాజకీయాలను శాసించిన ఆమెకు ఈ దుస్థితి ఎందుకు ఎదురైంది? దీని వెనుక ఉన్నది ఎవరు? ఇప్పుడు హసీనా లేని బంగ్లాదేశ్ ఎలా ముందడుగు వేయబోతోంది? బంగ్లాదేశ్ లో అల్లర్లకు ప్రధాన కారణం.. ఆ దేశ స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు సర్కారీ కొలువుల్లో 30 శాతం కోటా అంశం. దీనివల్ల ప్రయోజనం పొందినవారిలో అధికారపార్టీ వారే ఎక్కువగా ఉండడంతో వివాదం చెలరేగింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఆరేళ్ల కిందట వీటిని రద్దు చేసింది. అయితే కిందటి నెలలో.. కోటా విషయంలో.. అక్కడి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. దీనికి ప్రతిపక్షాలు గళం కలపడంతో.. ఆ దేశంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఆఖరికి సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను...
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

