TOP 9 ET News: దేవర సాంగ్ కాపీ అంటూ దారుణంగా ట్రోల్స్
ఓ పక్క దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్.. మంచి రొమాంటిక్ సాంగ్‌గా ట్యాగ్ తెచ్చుకున్న వేళ... ఈ సాంగ్‌ను ఓ వర్గం నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సాంగ్ ట్యూన్ కాపీ అంటూ.. నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌కు హాలీవుడ్ ట్యాన్స్‌ను కాపీ కొట్టి.. సాంగ్స్ చేయడం అలవాటుగా మారిపోయిందని అంటున్నారు. గ్లోబల్ రేంజ్‌కు వెళ్లాక ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాకు కూడా.. ఇలా కాపీ ట్యూన్ ఇవ్వడం దారుణం అంటూ.. వారు నెట్టింట తెగ ఫీలవుతున్నారు.
ఓ పక్క దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్.. మంచి రొమాంటిక్ సాంగ్‌గా ట్యాగ్ తెచ్చుకున్న వేళ… ఈ సాంగ్‌ను ఓ వర్గం నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సాంగ్ ట్యూన్ కాపీ అంటూ.. నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌కు హాలీవుడ్ ట్యాన్స్‌ను కాపీ కొట్టి.. సాంగ్స్ చేయడం అలవాటుగా మారిపోయిందని అంటున్నారు. గ్లోబల్ రేంజ్‌కు వెళ్లాక ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాకు కూడా.. ఇలా కాపీ ట్యూన్ ఇవ్వడం దారుణం అంటూ.. వారు నెట్టింట తెగ ఫీలవుతున్నారు. దేవర సినిమాలోని రీసెంట్‌గా రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్‌కు యూట్యూబ్లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వస్తోంది. మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ సాంగ్‌గా రిలీజ్ అయిన ఈ సాంగ్ జస్ట్ 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్‌ను తెచ్చకోవడం ఇప్పుడు నెట్ సర్కిల్లో క్రేజీ టాపిక్ గా రన్ అవుతోంది. దానికితోడు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో నెంబర్ వన్ గా ట్రెండ్ అవ్వడం ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: iSmart News: పైకప్పుకు కన్నం పెట్టి వైన్ షాపులో లూఠీ !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

