iSmart News: పైకప్పుకు కన్నం పెట్టి వైన్ షాపులో లూఠీ !!
ఛ.. ఈ దొంగ మొకపోల్లు చెయ్యవట్టి మందు దంద చేశేటోల్లకు మాశెడ గొసొచ్చిందుల్ల పాపం.. దూప తీర్షే చలి వేంద్రాల లెక్క మందు బాబుల దూప దీర్షేతందుకు గల్లీకి నాల్గు మందు వేంద్రాలను వెట్టి..అందుబాటుల మందు ఉంచితే మంచిగ కొన్కతాగాల్సిపోయింది కొట్టేస్కోని పోవట్టే.. వోర్నీ వైన్సులను దోస్కునుడు అల్కటి పనైతుంది ఏంది ఈ దొంగ తాశిడిగాల్లకు..
ఛ.. ఈ దొంగ మొకపోల్లు చెయ్యవట్టి మందు దంద చేశేటోల్లకు మాశెడ గొసొచ్చిందుల్ల పాపం.. దూప తీర్షే చలి వేంద్రాల లెక్క మందు బాబుల దూప దీర్షేతందుకు గల్లీకి నాల్గు మందు వేంద్రాలను వెట్టి..అందుబాటుల మందు ఉంచితే మంచిగ కొన్కతాగాల్సిపోయింది కొట్టేస్కోని పోవట్టే.. వోర్నీ వైన్సులను దోస్కునుడు అల్కటి పనైతుంది ఏంది ఈ దొంగ తాశిడిగాల్లకు.. ఇది వరంగల్ ఫోర్టు రోడ్డుపక్కపోంటే ఉన్న వజ్రా వైన్సు.. మరీ పేరుకు దగ్గట్టే ఈడ వజ్రాలు దొర్కకపోయిన ఏదన్నొక్క నజరానా అయితే దొర్కుతదన్న గట్టి నమ్మికతోటి అర్తరాత్రి అందరు పన్నంక ఉదయించే సూర్యుని లెక్క వైన్ షాపు కప్పుమీదున్న రేకులను పల్గొట్టి పందికొక్కు లెక్కనే పొక్కచేస్కోని కొండెంగ లెక్క ఊగులాడ వడుకుంట దుకాండ్ల సొర్రిండు ఈ దొంగోడు స్పాట్ ముందుగలు పోయి దుక్నాంల లైటు బంజేషిండు.. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: వయనాడ్ బాధితులకు.. మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం Visakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదాన్ని ముందు గుర్తించింది ఇతడే ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం.. మధ్య ప్రాచ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు Ismart news: ఎరక్కపోయి వెళ్లారు.. ఇరుక్కుపోయారు.. టెన్షన్‌లో నాసా.. 25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !! ఏదో అద్భుతం జరిగిందన్న వైద్యులు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

