వావ్ !! కోట్ల విలువ చేసే సోర్ట్స్‌ కార్‌ కొన్న హీరోయిన్

|

Feb 13, 2024 | 9:28 AM

తెలుగులో చేసింది అతి తక్కువ సినిమాలే అయిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది మమతా మోహన్ దాస్. దాంతో ఒకప్పుడు తెలుగులో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా కంటిన్యూ అయింది. కానీ సినిమాల ఎంపిక సరిగ్గా లేకపోవడంతో అగ్రస్థానంలో ఉన్న నటి మెల్లగా బ్యాక్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయింది. ఇక ఆతరువాత ఆరోగ్య కారణాలతో .. తెలుగులోనే కాదు..సౌత్ ఇండస్ట్రీకే దూరమైంది. అలాంటి ఈమె రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

తెలుగులో చేసింది అతి తక్కువ సినిమాలే అయిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది మమతా మోహన్ దాస్. దాంతో ఒకప్పుడు తెలుగులో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా కంటిన్యూ అయింది. కానీ సినిమాల ఎంపిక సరిగ్గా లేకపోవడంతో అగ్రస్థానంలో ఉన్న నటి మెల్లగా బ్యాక్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయింది. ఇక ఆతరువాత ఆరోగ్య కారణాలతో .. తెలుగులోనే కాదు..సౌత్ ఇండస్ట్రీకే దూరమైంది. అలాంటి ఈమె రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవలే రుద్రంగి సినిమాతో టాలీవుడ్ అడియన్స్ ముందుకు వచ్చింది కూడా..! కానీ ఇప్పుడు ఈ బ్యూటే తన సినిమాలతో కాకుండా… మరో విషయంగా నెట్టింట వైరల్ అవుతోంది. బ్రాండ్ న్యూ BMW Z4, M40i కారును కొనుగోలు చేయడంతో.. నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఇక ప్రస్తుతం సినిమాల్లో మళ్లీ యాక్టివ్ అయిన మమతా మోహన్… BMW Z4, M40i కారును కొనుగోలు చేశారు. ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు కూడా.. అయితే ఈ కారు ధర కొచ్చిలో 1.20 కోట్లు గా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Captain Miller: OTTలో దిమ్మతిరిగే రెస్పాన్స్‌.. రికార్డులు క్రియేట్ చేస్తున్న కెప్టెన్

Poonam Pandey: కర్మ అంటే ఇదే !! చావు తెలివితో.. దారుణ పరిస్థితికి పూనమ్‌

Baby: ‘బేబీ’కి బిగ్ పంచ్‌ !! పోలీస్టేషన్లో ఫిర్యాదు

స్టార్ హీరో అయినా సరే !! పోలీసులకు కోపం వస్తే మూసుకోవాల్సిందే

ఎన్ని ట్యాలెంట్స్‌ ఉండి ఏం లాభం ఆమె వాళ్ల చేతుల్లో బొమ్మేగా !!

Follow us on