5

Mahesh – Trivikram: ‘గుంటూరు కారం’ ఇది ఫిక్స్ అమ్మా.. SSMB28 మూవీ టైటిల్‌ అనౌన్స్ కు ముహూర్తం ఫిక్స్.

ఆంధ్రాలోనే కాదు.. ఆల్ ఇండియాలోనే గుంటూరు కారం చాలా ఫేమస్. నషాలానికంటేలా.. అది పుట్టించే మంట మరీ మరీ ఫేమస్. అలాంటి గుంటూరు కారాంగా.. గరం గరంగా.. మనకు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు యంగ్ సూపర్ స్టార్ మహేష్.

|

Updated on: May 29, 2023 | 9:52 AM

ఎస్ ! అటు సాఫ్ట్ గా కనిపిస్తూనే.. తన సినిమాల్లో సాలిడ్ యాక్షన్ ఉండేల చూసుకునే మహేష్.. తాజాగా గుంటూరు కారం అనే టైటిల్‌తో మన ముందుకు రాబోతున్నారట. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ డైరెక్షన్లో.. ఎస్ ఎస్ ఎమ్ బీ28 వర్కింగ్ టైటిల్తో తను చేస్తున్న మూవీకి ఈ టైటిలే పెట్టనున్నారట మేకర్స్. మే 31స్ట్ కృష్ణ జయంతి సందర్భంగా.. తన SSMB28 మూవీ టైటిల్‌ అనౌన్స్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మహేష్.. అంతకు ముందే.. నెట్టింట వైలర్ అవుతున్న వీడియోతో.. గుంటూరు కారంగా సెటిల్ అయిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బజ్ ప్రకారం… ఇండస్ట్రీ నుంచి లీకైన ఓ న్యూస్ ప్రకారం ఈ సినిమాకి త్రివిక్రమ్‌ అండ్ టీం గుంటూరు కారం టైటిల్‌నే ఫిక్స్ చేశారట త్రివిక్రమ్‌. ఊరికి మొనగాడు.. అమరావతికి అటు ఇటు టైటిల్స్‌ కూడా బానే ఉన్నా.. మహేష్ కు గుంటూరు కారం టైటిలే నచ్చడంతో.. ఈ టైటిల్‌కే ఓకే చెప్పారట మన ప్రిన్స్ .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us
ఆకాశంలో దారి తప్పిన విమానాలు.. ఒకటి, రెండు కాదు.. 15 రోజుల్లో 20.
ఆకాశంలో దారి తప్పిన విమానాలు.. ఒకటి, రెండు కాదు.. 15 రోజుల్లో 20.
మేడ్ ఇన్ ఇండియా విస్కీ.. ప్రపంచంలోనే అత్యుత్తమమైనది..
మేడ్ ఇన్ ఇండియా విస్కీ.. ప్రపంచంలోనే అత్యుత్తమమైనది..
100ఏళ్లు పూర్తి చేసుకున్న బామ్మకి ఆరుతరాలు జన్మదిన వేడుకలు
100ఏళ్లు పూర్తి చేసుకున్న బామ్మకి ఆరుతరాలు జన్మదిన వేడుకలు
తండ్రి బాటలోనే కూతురు.. సితార గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా!
తండ్రి బాటలోనే కూతురు.. సితార గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా!
ఆసియా క్రీడల్లో తొలి విజయం.. నేపాల్‌‌ని ఇంటికి సాగనంపిన భారత్..
ఆసియా క్రీడల్లో తొలి విజయం.. నేపాల్‌‌ని ఇంటికి సాగనంపిన భారత్..
అందానికే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది పర్ఫెక్ట్‌ హెం రెమిడీ..
అందానికే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది పర్ఫెక్ట్‌ హెం రెమిడీ..
ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.. 24 గంటల్లో 24 మంది రోగుల మృతి..
ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.. 24 గంటల్లో 24 మంది రోగుల మృతి..
షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వ్యాక్సిన్ వార్ డైరెక్టర్.
షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వ్యాక్సిన్ వార్ డైరెక్టర్.
బీహార్‌లో కులగణన సర్వే విడుదల..
బీహార్‌లో కులగణన సర్వే విడుదల..
క్షుద్రపూజలు చేస్తుండగా యువకుడు మృతి.. తెలంగాణలో కలకలం..
క్షుద్రపూజలు చేస్తుండగా యువకుడు మృతి.. తెలంగాణలో కలకలం..