Trivikram – Prabhas: ప్రభాస్ తో సినిమా చేయనున్న త్రివిక్రమ్.. క్లారిటీ వీడియో.
త్రివిక్రమ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాల్లో తెలియని మ్యాజిక్ ఉంటుంది. సినిమా కథతో పాటు మాటలను కూడా మనసుకు తాకేలా రాసి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ప్రస్తుతం గురూజీ పవన్ కళ్యాణ్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాల్లో తెలియని మ్యాజిక్ ఉంటుంది. సినిమా కథతో పాటు మాటలను కూడా మనసుకు తాకేలా రాసి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ప్రస్తుతం గురూజీ పవన్ కళ్యాణ్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే దర్శకుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. గతంలో మహేష్ గురూజీ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సారి ఈ కాంబో రిపీట్ అవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

