Guntur Kaaram: ‘రమణ గాడు మీ వాడు’.. చాలా ఆనందంగా ఉంది.. మహేష్ బాబు కీలక వ్యాఖ్యలు.. లైవ్ వీడియో..
సినిమా రిలీజ్‌కు ముందే రికార్డుల వేట మొదలు పెట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న గుంటూరు కారం మీద భారీ అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలకు తగట్టుగా భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో మహేష్‌కు మంచి మార్కెట్ ఉండటంతో ఆ స్థాయిలోనే రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో అప్‌డేట్‌తో గుంటూరు కారం సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది చిత్రయూనిట్.
సినిమా రిలీజ్‌కు ముందే రికార్డుల వేట మొదలు పెట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న గుంటూరు కారం మీద భారీ అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలకు తగట్టుగా భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో మహేష్‌కు మంచి మార్కెట్ ఉండటంతో ఆ స్థాయిలోనే రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో అప్‌డేట్‌తో గుంటూరు కారం సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది చిత్రయూనిట్. ముఖ్యంగా చాలా కాలం తరువాత మహేష్ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ ప్లే చేస్తుండటం ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. వీటన్నింటినీ మించి… నిర్మాత నాగవంశీ ఇచ్చిన అప్‌డేట్స్ ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడిగా శ్రీలీల నటిస్తుంది. అలాగే మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lakshadweep: జాక్ పాట్ కొట్టిన లక్షద్వీప్.. షేక్ అయిన గూగుల్