Vijay Devarakonda – Rashmika Mandanna: విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి. క్లారిటీ వచ్చేసిందోచ్.!
అది అలవాటో.. ఫార్మాటో తెలీదు కానీ.. విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లంటూ ఎప్పుడూ ఓ న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఫ్లిక్స్ కార్ట్‌లో బిగ్ బిలియన్ సేల్ వచ్చినట్టు... అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డీల్స్ జరిగినట్టు.. వీళ్ల పెళ్లి న్యూస్ కూడా... అంతటా హాడావిడి చేస్తుంది. అందర్నీ షాక్ అయ్యేలా.. కొంత మందిని ఆనందించేలా చేస్తుంది. కానీ కట్ చేస్తే... ఈ టీవ ఇది ఫేక్ అంటూ.. ఇచ్చిన క్లారిటీతో... కొన్నాళ్లు కనిపించకుండా పోతుంది. ఇక ఇప్పుడు మరో సారి ఇదే జరిగింది.
అది అలవాటో.. ఫార్మాటో తెలీదు కానీ.. విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లంటూ ఎప్పుడూ ఓ న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఫ్లిక్స్ కార్ట్‌లో బిగ్ బిలియన్ సేల్ వచ్చినట్టు.. అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డీల్స్ జరిగినట్టు.. వీళ్ల పెళ్లి న్యూస్ కూడా.. అంతటా హాడావిడి చేస్తుంది. అందర్నీ షాక్ అయ్యేలా.. కొంత మందిని ఆనందించేలా చేస్తుంది. కానీ కట్ చేస్తే.. ఈ టీవ ఇది ఫేక్ అంటూ.. ఇచ్చిన క్లారిటీతో.. కొన్నాళ్లు కనిపించకుండా పోతుంది. ఇక ఇప్పుడు మరో సారి ఇదే జరిగింది. ఎప్పటిలానే.. రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అయింది. డేట్ కూడా ఫిక్స్ అయినట్టు.. చాలా గట్టిగానే ఆన్యూస్‌లో వినిపించింది. అక్రాస్ సోషల్ మీడియా ఇదే హాట్ టాపిక్ అయింది. దీంతో రంగంలోకి దిగిన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక టీం.. ఎప్పటిలానే.. ఇది ఫేక్ న్యూస్ అంటూ తేల్చారు. అలాంటిదేం లేదంటూ.. చెప్పారు. ఎప్పటిలానే.. మళ్లీ ఈన్యూస్‌ను కనిపించకుండా చేశారు. కానీ మనకు తెలుసు కదా.. ఇది కొంత కాలం వరకే అనీ..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

